ఇంద్రుడు చంద్రుడు
ఇంద్రుడు చంద్రుడు అన్నారు
ఇంద్రుడు మనకు కనిపించుట లేదు
చంద్రుడు మనకు కనిపిస్తున్న దైవం
పైగా ఇంద్రుడు ఉన్నాడో లేడో అని
మనకు అనుమానం కూడా రావచ్చు
ఇక చంద్రుడు భూమి మీద ఉన్న
వృక్షములకు ప్రాణులకు చేసే మేలు
మనకందరికి కనిపిస్తూనే ఉన్నది
కనుక ఇంద్రుడి కన్నా చంద్రుడికే మనం
ప్రాధాన్యత ఇస్తూ రోజు వారి క్రమంలో
భాగంగా సూర్య నమస్కారంవలే
చంద్ర నమస్కారం కూడా చేసుకోవాలి.
అనువాదం వీడియో రూప కల్పన
యలిగండ్ల నాగరంగయ్య తాడిపత్రి
Comments
Post a Comment