ఆ వె శివుడి పద్యం

ఆ వె 
సకల జీవులందు సర్వలోకములందు 
అంతరాత్మగున్న ఆదిదేవ 
 గంగ జలము తోన లింగ పూజలు చేసి 
 నిన్ను గొల్తు మయ్య నీలకంఠ ||

🌹ఓం నమః శివాయ🌹 

సదాశివ సేవకుడు 
యలిగండ్ల నాగరంగయ్య తాడిపత్రి 

Comments

Popular posts from this blog

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం

వివేకానంద జయంతి