రండి రండి రారాండి పుణ్య పురుషుు లారా

రండీ రండీ రారండీ పుణ్య పురుషులారా 
పుణ్యము సంపాదించ రండి రారండీ ||

మహా కార్య సంకల్పం 
  మానవతా దృక్పధం 
 మానవులకు సేవ చేయ 
    అవకాశం కల్పించిన 
మానవతా స్వచ్చంద 
      సంస్థలోన చేర రారండీ ||

రండీ రండీ రారండీ పుణ్య పురుషులారా 
పుణ్యము సంపాదించ రండి రారండీ ||

ఎల్ల నిరాదారులకు 
     ఆధార మై నిలిచే 
అనాధ మృతులకు 
   అంతిమ ప్రక్రియలు చేసే 
మానవతా స్వచ్చంద 
  సంస్థలోన చేర రారండి ||

రండీ రండీ రారండీ పుణ్య పురుషులారా 
పుణ్యము సంపాదించ రండి రారండీ ||

విశ్వ శాంతి కోసము 
   వికలాంగుల కోసం 
రక్త దాన శిభిరాలు 
   అంబులెన్సు సేవలు 
డెడ్ బాడీ ప్రీజర్లు 
   ఉచితంగా అందించే 
మానవతా స్వచ్చంద 
    సంస్థ లోన చేర రా రండి ||

రండీ రండీ రారండీ పుణ్య పురుషులారా 
పుణ్యము సంపాదించ రండి రారండీ ||


Comments

Popular posts from this blog

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం

వివేకానంద జయంతి