ఏ ఆంధ్ర భాసచే ఎన్నియో

శీర్షిక - తెలుగు ఇలా వెలిగింది

సీ||
ఏ ఆంధ్ర భాసచే యెనలేని కీర్తితో
      తిక్కన నన్నయ్య తిరిగి రిలన
ఏ ఆంధ్ర భాసచే యెన్నియో పద్యముల్
      వేమన్న నీతులు వెలసె మున్ను
ఏ ఆంధ్ర భాసచే యిలపైన పోతన్న
      పరమ భాగవతమ్ము పదిల పరచె
ఏ ఆంధ్ర భాసచే   యెంకటేశున మీద
      ఆల పించెను పాట లన్న మయ్య

తే. గీ
నిట్టి ఘనకీర్తి గలిగున్న నీతి భాష
ఆంధ్ర భోజున కిదియంతో ఆశ భాష
ఈ స్టు దేశాలకిది యెంతో ఇంద్ర భాస
ఘనత గర్వంగ జాటర ఘన ఘణాని ||

రచన
Y. Nagarangaiah తాడిపత్రి- 9866068240

Comments

Popular posts from this blog

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం

వివేకానంద జయంతి