కటింగ్ ఏరోజు చేసుకోవాలి
క్షౌరవం హెయిర్ కటింగ్ ఏవారం రోజున
చేయించుకుంటే ఏమి ఉపయోగాలు ఏమి
నష్టాలో కూడా ఇందులో ఉన్నాయి
ఆదివారే హరేదాయుః సోమవారే వివర్ధతే |
బుధవారే ధనం ధాన్యం శుక్రవారే చ సంపదః ||"
ఆదివారం ఆయువును హరిస్తుంది తగ్గిస్తుంది
సోమవారం ఆయువును వృద్ధి చేస్తుంది పెంచుతుంది బుధవారం ధనధాన్యాలను ప్రసాదిస్తుంది. శుక్రవారం సంపదను మరియు శుభాలను ఇస్తుంది ఇక మంగళ శని వారములు
పూర్తిగా నిషేదములు అని గ్రహించాలి.
Comments
Post a Comment