రిపబ్లిక్ - గణతంత్ర దినోత్సవం వచనం
ఈ రోజు గణతంత్ర దినోత్సవం అంటే మన దేశానికి పరదేశీీ పాలకులనుంచి సంపూర్ణ విముక్తి లభించిన
రోజు కనుక దీనికి గణతంత్ర దినోత్సవం అని నామకరణం చేశారు అటువంటి దేశం విముక్తి చెందిన రోజును ఇప్పుడు మన ఆశ్రమంలో జరుపుకుంటున్నాము కావున ఈ కార్యక్రమంలో
భాగంగా జెండా వందనం దేశ భక్తుల సంస్మరము
మున్నగు కార్యక్రమములు జరుపు కొంటున్నాము
కనుక మనమందరం దేశం యొక్క భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం జరుపుకొందాము.
Comments
Post a Comment