నన్ను బ్రోవకున్న వేమిరా
నన్ను బ్రోవకున్నవేమిరా
హర హర మహాదేవ శంభో
నన్ను బ్రోవకున్న వేమీరా
నన్ను బ్రోవకున్నను
నీకొచ్చు లాభ మేమిరా
బ్రోచిన నీకేమైనా
నష్టము వాటిల్లు రా
నన్ను బ్రోవకున్నవేమిరా
హర హర మహాదేవ శంభో
నన్ను బ్రోవకున్న వేమీరే
తిన్నడు ఆనాడు నీకు
తిండి పెట్టినాడని
సరగునగా పాడితివి
వనచరాదుడైనగాని
నన్ను బ్రోవకున్న వేమిరా
హర హర మహాదేవ శంభో
నన్ను బ్రోవకున్నవేమీరా
తిండి నీకు పెట్టజాల
నీకు నీ రుపాయజాల
సకల భూత సంరక్షక
సదాశివ నేనెంత వాడనే
నన్ను బ్రోవకున్నవేమిరో
హర హర మహాదేవ శంభో
నన్ను బ్రోవకున్నవేమిరా.
Comments
Post a Comment