శ్రీమద్గురు రాఘవేంద్ర మద్వాపిఠ మహారజం

శ్రీమద్గురు రాఘవేద్రం 
మద్వపీఠ మహా రాజం ||

సన్యాస ధర్మ విగ్రహం 
సచ్చిదానంద చిత్తం 
భక్తవరా కల్ప వృక్షం 
భజే భజే రాఘవేంద్ర || 

నిత్యాన్న దాన నిలయం 
నిత్య వైభోగం ధామం 
భక్త బృంద సేవితం 
భజే భజే రాఘవేంద్ర || 

శ్రీమద్గురు రాఘవేద్రం 
మద్వపీఠ మహా రాజం || 

సకల రోగ నివారణం 
సర్వ కామ వరప్రదం 
సర్వాత్మ రూప మయం 
సద్గురు శ్రీ రాఘవేంద్రం|| 

తిమ్మనా చార్య సుపుత్రం 
తిరువెంకట వర ప్రసాదం
సుధీంద్ర గురు ప్రియ శిష్యం 
సుస్థిర గురు మద్వ పీఠం|| 

శ్రీమద్గురు రాఘవేద్రం 
మద్వపీఠ మహా రాజం ||

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం