శ్రీ కృష్ణ భగవాన్ ప్రార్థన

హే శ్రీ కృష్ణా! దేవ దేవ! నేను 
పూర్వ జన్మలో కానీ లేక ఈ జన్మలో 
 గడచిన కాలగమనంలో కానీ 
నీగురించి శ్రవణం చేయనైతిని
,నీకు ఏ చిన్న పూజ యైనను చేయలేదు   
హే జనార్ధన మాధవ మధుసూదన
 అని నిన్నిట్లు తలచ నైతిని
నీ కీర్తనలు నోటితో పాడనైతిని
 నీ కొరకై నేనేపాటు పడనైతిని 
కనుక ఇకనుంచైనా శ్రద్ధగా 
నీలీలలు వినునట్లు నిన్ను
 తలచునట్లు సదా నీ స్మరణ
 చేయుచూ నీ సేవలు చేయు 
భాగ్యం కలిగించు తండ్రీ!

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం