ఆట వెలది - పడుకొనినను

ఆ.వె 
పడుకొనినను లేక పనులు చేయుచు నున్న
తిగుగు చున్న గాని తినుచు యున్న
ఎరుక గలుగు వాడె యోగికా గలడురా
నాగ రంగ మాట నమ్ము బాల ||

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం