విఘ్నేశ్వర పాట

శివ పార్వతీ నందన సిద్ధి గణా నాయక
మూషిక వాహన ముందు నీకు పూజలయ్య

సకల దేవ సన్నుత సాధు జనా వందిత
లంబోదర గణనాథ రక్ష రక్ష మాం ||

గరిక పూజ ప్రియాయ గరళ కంఠా సుతా
చవితి నందా నందా శరణు శరణు దేవ

భక్త జనా పాలక భజే భజే వినాయక
భవ బంధ విమోచన బాపు మా సంచితం||

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం