నారాయణం లక్ష్మీ నారాయణం

నారాయణం లక్ష్మీ నారాయణం
నారాయణం శ్రీమ న్నారాయణం ||

శ్రీ శేష శయణం నారాయణం
శ్రితపారి జాతం నారాయణం
భూతాత్మ వాసం నారాయణం
భూదేవి విభుం నారాయణం ||

వైకుంఠ ధామం నారాయణం
వరలక్ష్మి నాథం నారాయణం
రాజీవ నయనం నారాయణం
రఘువంశ తిలకం నారాయణం ||

గోపాల బాలం నారాయణం
గోవింద దేవం నారాయణం
యదువంశ రాజం నారాయణం
యశోదా నందజం నారాయణం ||

సకలభూతాత్మం నారాయణం
సర్వవ్యాపక మయం నారాయణం
శంఖ చక్రాధరం నారాయణం
శశి సోదరీ విభుం నారాయణం ||

పండరీ నాథం నారాయణం
పుండరీ కాక్షం నారాయణం
బాల గోపాలం నారాయణం
బలభద్ర సోదరం నారాయణం ||

నాతండ్రి నాతండ్రి నారాయణం
నన్నొదలకో తండ్రి నారాయణం
శరణాగత రక్ష నారాయణం
శరణం శరణం నారాయణం ||

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం