శ్రీ పాండు రంగా గోవిందా - గోపాల కృష్ణా
శ్రీ పాండు రంగా గోవిందా --
గోపాల కృష్ణా
పండారి నాథ గోవింద
పంకజ నేత్ర హరి గోవింద
పద్మ నాభ శ్రీ జయ గోవిందా
శేష శయణ హరి లక్ష్మీ గోవిందా
శరణు శరణు శ్రీ విఠల గోవిందా ||
భక్త సన్నుత భజ గోవిందా
భవహర జయ జయ బాల గోవిందా
పుండరీ కాక్షా విఠల గోవిందా
పురాణ పురుషా విమల గోవిందా ||
సజ్జన జీవన సాధు గోవిందా
సకల చరాచర రూప గోవిందా
సచ్చరితా మయా సాక్షి గోవిందా
సర్వమయాశ్రీ హరి గోవిందా ||
రచన
Nagarangaiah Y
Comments
Post a Comment