పర్తినివాసికి పగడాల లాలీ శిరిడినివాసికి సిరిమల్లె లాలి

పర్తినివాసికి పగడాల లాలి
షిరిడీ నివాసికి సిరి మల్లె లాలి
శ్రీ చిన్ని సాయికి చిరకాల లాలి
లాలీ లాలీ లాలీ లాలీ -
లాలి ఓయమ్మా జో జో లాలీ 

లాలి బంగరు కొండ జో జో లాలీ
లాలి బలరామ కృష్ణా జో జో లాలి
లాలి బాలసత్య సాయి  జో జో లాలి
లాలి లాలి లాలి లాలి - 
లాలి ఓయమ్మా జో జో లాలి 

లాలి మానస లహరి జో జో లాలి
లాలి మహిమాన్విత జో జో లాలి
లాలి మాధవ సాయి  జో జో లాలి
లాలి లాలి లాలి లాలి - 
లాలి ఓయమ్మా జో జోలాలి లాలి

లాలి గురువర సాయి జో జో లాలి
లాలి గుణ సంపన్నా  జో జో లాలి
లాలి దివ్య అవతార జో జో లాలి
లాలి లాలి లాలి లాలి - 
లాలి ఓయమ్మా జో జో లాలి

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం