రంధ్ర పాషాణ పురము
రంద్ర పాషాణ పురము
గుత్తి తాలూకా అనంతపురం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ అని ఉత్తరంలో అడ్రస్ రాశాడు ఒక పండితుడు
ఆ ఉత్తరంలో ఉన్న ఊరిపేరు అడ్రస్ కనొక్కోలేక
తలకొట్టుకొన్నాడు పొస్తుమెన్ చివరికి తనకు అర్థంకాక అక్కడున్న యింకో పండితునికి చూపించాడు లెటర్ పోస్టుమెన్ పండితుడు అడ్రస్
చదివి రంధ్ర పాషాణ పురము అంటే తూ టు రాళ్ళ పల్లి మన పక్కూరే అన్నాడు పండితుడు.
ఈ గ్రామం గుత్తి తాలూకాలో ఇప్పటికీ
తూటురాళ్ళ పల్లి అనే పేరుతోనే పిలువ బడుచున్నది.
Comments
Post a Comment