ప్రశాంతి సుందర పాపవి నాశా

ప్రశాంతి సుందర పాపవినాశా 
పుట్టపర్తి పుర నిత్యవిహారా
జయ జయ మంగళ మంగళ చరణా
శ్రీ మద్ బ్రహ్మ పరాత్పర సాయీ ||

మానస బ్రహ్మ మంగళ రూపా
మధుమతి సాయీ మాగతి నీవె
జయ జయ మంగళ మంగళ రూపా
శ్రీ మద్ బ్రహ్మ పరాత్పర సాయీ ||


శాంతి విహారా సత్యా నందా
ప్రేమ బోధిత శ్రీ గురు చరణా
జయ జయ మంగళ మంగళ చరణా
శ్రీ మద్ బ్రహ్మ పరాత్పర సాయీ ||

మాతాపిత శ్రీ వాత్సల్యామృత
దీనజనావన పరి పోషా
జయ జయ మంగళ మంగళ చరణా
శ్రీ మద్ బ్రహ్మ పరాత్పర సాయీ ||

హరి హర రూపా అమృత చరణా
ప్రేమ మందిరా సుందర సాయి
జయ జయ మంగళ మంగళ చరణా
శ్రీ మద్ బ్రహ్మ పరాత్పర సాయీ ||

విద్యా వైద్యా సేవల  నిర్మిత
మంచి నీటి మహ శ్రీ ధాతా
జయ జయ మంగళ మంగళ చరణా
శ్రీ మద్ బ్రహ్మ పరాత్పర సాయీ

Comments

Popular posts from this blog

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం

వివేకానంద జయంతి