ఆ వె తిన్న డపుడు నీకు తిండి బెత్తినాడు

ఆ.వె.
తిండి బెట్టి నాడు తిన్నడపుడు నీకు
కంట నీరొలుకగ కన్ను లిచ్చె
నీకు నివ్వ నెంత నీలకంఠుడ నేను
సకల దేవ వినుత సద్గతిమ్ము

రచన
వై.నాగరంగయ్య

Comments

Popular posts from this blog

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం

వివేకానంద జయంతి