సాయి శివ శివ సాయి శివ - గేయం

సాయి శివ!శివ! సాయి శివ!
   సర్వ మయా శివ! సాయి శివ!

పుట్టపర్తి కైలాస శివ!
      పురహర శంభో! సాయి శివ!
భక్తవ శంకర! సాయి శివ!
   భవము బాపు నా సాయి శివ!

ప్రణవ స్వరూపా సాయి శివ!
       ప్రపంచ పూజిత సాయి శివ!
కల్పలత శివ! సాయి శివ!
        కరుణించూ నను సాయి శివ!

ఆనందా మయ సాయి శివ!
    అఖిల చరాచర సాయి శివ!
మనసెరిగి మహ సాయి శివ!
     మా కన్నియు నీవె సాయి శివ!
      

నీ పాల బడితి నే సాయి శివ!
      నిన్నే నమ్మితి సాయి శివ!
కూడ దనకు నను సాయి శివ!
      కుమార గణపతి సాయి శివ!

ప్రణవ స్వరూప సాయి శివ

రచన
Nagarangaiah Y

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం