గురుదేవా శ్రీ సత్యసాయి
గురుదేవా గురుదేవా
సత్యసాయి శ్రీ గురుదేవా
గురుదేవా గురుదేవా
సద్గురు నాథా గురుదేవా ||
సచ్చిదానంద గురుదేవా
సత్యస్వరూపా గురుదేవా
నిర్మల రూపా గురుదేవా
నిత్యానంద గురుదేవా ||
పర్తినివాసా గురుదేవా
ప్రపంచ తేజా గురుదేవా
పావన చరిత గురుదేవా
పరమదయాలో గురుదేవా ||
సకల జ్ఞాన గురుదేవా
సాధుమయాయ గురుదేవా
అఖిల చరాత్మక గురుదేవా
ఆత్మానందా గురుదేవా ||
సాహిత్యం - nagarangaiah Y
Comments
Post a Comment