శరణం శరణం సాయీ శరణం
శరణం శరణం సాయి గణేశ
శశిధర నందన సాయి గణేశ
విఘ్నవినాశక సాయి గణేశ
విమలానందా సాయి గణేశ
గరిక పూజ ప్రియ సాయి గణేశ
గజముఖ వదనా సాయి గణేశ
నాట్యవిలోలా సాయి గణేశ
నారద సన్నుత సాయి గణేశ
మోదక హస్తా సాయి గణేశ
మోహన రూపా సాయి గణేశ
దాక్షాయణి సుత సాయి గణేశ
దయాకర సత్య సాయి గణేశ
పుడమిన పర్తి సాయి గణేశ - మా
పూజలందుకొను సాయి గణేశ
మాకిలవెల్పువు సాయి గణేశ
మాభారము నీదే సాయి గణేశ.
Comments
Post a Comment