సాయి రామా సాయి రామా
సాయి రామా సాయి రామా
సచ్చిదా నందా సాయి రామా ||
కారణ జన్మా సాయిరామ
కరుణా సాగర సాయీరామ
ప్రేమా నిధే శ్రీ సాయీ రామ
పేదల పెన్నిధి సాయీ రామ ||
కాషాయాంభర సాయీ రామ
కర్మవిలక్షణ సాయీ రామ
దీనదయాలో సాయీ రామ
దినకర శశి తేజ సాయీ రామ ||
జయకర శుభకర సాయి రామా
జగదోద్దారణ సాయి రామ
దినకర తేజా సాయి రామా
దీనా వత్సల సాయి రామా ||
కాషాయంభర సాయి రామా
కర్మ విలక్షణ సాయి రామా
పరబ్రహ్మ రూప సాయి రామా
ప్రజల దేవుడా సాయి రామా ||
రత్నాకర కుల సాయి రామా
రమ్య చరిత్రా సాయి రామా
పర్తిపురీశా సాయి రామా
పరమ పావణా సాయి రామా
Comments
Post a Comment