ఆ వె

ఆ వె 
అడిగి నడిగి నన్నమును బెట్టు వారిని
అడగుకున్న ఆదుకొన్న  వాణ్ణి
చావ గొట్టి చదువు చెప్పెడి వాడిని
మరచి పోకు నెపుడు మాన ధనుడ ||

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం