శరణం శరణం సాయి శరణం 2
శరణం శరణం సాయీ శరణం
సచ్చిదానంద సాయీ శరణం
సాగరకరుణా సాయీ శరణం
సగుణ బ్రహ్మా సాయీ శరణం
నిర్మలాత్మకా సాయీ శరణం
నిజ బోధమయా సాయీ శరణం
నిరతా నందా సాయీ శరణం
నిర్మల చరితా సాయీ శరణం
సకలచరాచర సాయి శరణం
సాధు మయాయ సాయి శరణం
స్వదేశ విదేశ సాయి శరణం
సమతా భావా సాయి శరణం
పరమాత్మక శివ సాయి శరణం
ప్రజల మనోహర సాయి శరణం
పతిత పావన సాయి శరణం
పాహి పాహి సత్య సాయి శరణం
Comments
Post a Comment