మధుర గానం వేణు విలోళం గేయం

మధుర గానం వేణు విలోలం
          మురళి కృష్ణం గోపాలం

రాధారమణుల లక్ష్మీ నాథుల
..   స్మరణం సంచిత భవ హరణం

నంద యశోదల నందకిషోరం
       నారాయణ హరి పరమేశం

నారద మునిగణ సన్నుత దేవం
        నరక నివారణ నరహరి రూపం

హనుమస్సేవిత అజరామయమం
       అఖిల భువన సంరక్షక రామ్

రచన & గానం

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం