ఆ. వె పద్మనాభ మనసు పరిమలమై యందు

ఆ.వె
పద్మ నాభ మనసు పరిమళమై యుండు
చిత్త మెపుడు రమణ చింత జేయు
బంధు మిత్రు లన్న పరిత పించును మది
నీతి నియతి నందు నిష్ట విడడు ||

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం