శ్రీ సత్యసాయి గేయం - జయ జయేశ్వర సాయి జన్మ కారణ

జయ జయేశ్వరా సాయి జన్మ కారణా
పర్తి ఈ శ్వర సాయి పరమ పావన ||

సేవ తత్పరా సాయి ప్రేమ మందిరా
నిత్య నిర్మలా సాయి నిరాడంబరా 
భక్త సన్నుతా సాయి భావ సంస్థితా
కువల యేశ్వరా సాయి కుళ్వ త్మందిరా ||

పాప మోచనా సాయి పరమ పావనా
దాసపోసకా సాయి దయ గుణాకర
లీల మానుషా సాయి లింగ రూపకా
పల్ల పాదవా సాయి పద్మ భూషణా ||

భక్త రక్షకా సాయి భవ విమోచనా
సుజన బాంధవ సాయి సుందరా కృతే
భక్త బాంధావా సాయి భజన ప్రీతికా
భక్త పాలనా సాయి భవ్య చరిత్రా||

ప్రశాంతి సుస్థిరా సాయి ప్రణవ గీతిక
పాప మోచనా సాయి ప్రభు చరిత్రక
సుగుణ మందిరా సాయి సుప్రజా పతే
సకలదేశసం సాయి దర్శనాశ్రితే ||

రచన
Nagarangaiah Y తాడిపత్రి
9866068240

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం