చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ

ఆ. వె 
చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ
బంగరు మొల త్రాడు పట్టుదట్టి
సందె తాయెతులును సరి మువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలతు ||

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం