హోళీ పండుగ తేట గీతి

తే గీ.
రంగు రంగుల జీవితం రంగ డాడు 
నాటకమునందు ప్రాణులు నటకు లంత
నందు సుఖదుఃఖములతోన నాట్య మాడు
నదియె హోలి పండుగ నని నమ్మ బాల ||

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం