ఓం నమః శివాయ ఓం కారాయ నమః శివాయ
ఓం నమః శివాయ
ఓంకారాయ ఓం నమః శివాయ
శివ. శివ శివాయ నమః శ్శివాయ
హర హర హరాయ నమః శివాయ
భవ భయ హరాయ నమః శివాయ
నమో నమో నమః నమఃశివాయ
ఢం ఢం ఢమ ఢమ ఢమరుక నాదం
శివ శివ శివ శివ శ్రీ గిరి నిలయం
తక ధిమి తక ధిమి తాండ విలోలం
ధిమి ధిమి ధిందిమ నటన మహేశం
హరాయ నమః ఓం శివాయ నమః ఓం
శివాయ నమః ఓం హరాయ నమః ఓం
భవాయ నమః ఓం భీమాయ నమః ఓం
ఉగ్రాయ నమః ఓం వృషభాయ నమః ఓం
రచన & గానం
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి 9866068240
Comments
Post a Comment