వరలక్ష్మీ

వరలక్ష్మి తల్లీ వందనం వందనం
వైకుంఠ నాథుని పట్టపు రాణి
వచ్చేయవే తల్లి మాయింటి
వచ్చేయవే తల్లి మాయింటికి ||

భక్తి మీరగ జేయు నీ పూజలు
మా పూజ గైగొన గ మాఇంటి కొచ్చి
మమ్ము దీవించ వె మధుసూదన సతీ 

భక్తితో నేజేయు పూజ గైగొనవే
జగమేలు ఓతల్లి జనిని జగదాంబ
ఐశ్వర్య ధాయిణి అమ్మ వరలక్ష్మి
అన్ని శుభముల నిచ్చి ఆదుకో తల్లీ||

కాపాడవే తల్లి కనక మహా లక్ష్మీ ||

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం