ఆ. వె
ఆ. వె
తన్ను దినడు లోభి దానాంబు సేయడు
దాచు చుండు లెస్స ధనము నంత
తేనె టీగ కూర్చి తేనియ నంతయు
పరుల వశము జేయ పాటి గాదె ||
భావం
తను తినడు ఇతరులకు పెట్టడు బాగా దాచుకుంటూ ఉంటాడు లోభి తేనెటీగలు
దాచి దాచి తేనెను పరులకు ఇచ్చును చివరకు
ఇది న్యాయ మైన పద్ధతేనా.
Comments
Post a Comment