సత్యసాయి గేయం

సాయీ రాం జయ సాయీ రాం
సత్య సాయి జయ సాయీ రాం
సాయీ రాం జయ సాయీ రాం
స్వామి భగవాన్ సాయీ రాం ||

ఈశ్వరాంభా సుత సాయీ రాం
విశ్వ ప్రేమ మయ సాయి రాం
దైవ స్వరూప  సాయీ రాం
దయామయా సత్య సాయీ రాం ||

కారణ జన్మా సాయీ రాం
కర్మ విలక్షణ సాయీ రాం
సర్వ సాక్షి మయ సాయీ రాం
సాగర కరుణా సాయీ రాం ||

ప్రశాంతి నిలయా సాయీ రాం
ప్రణవ స్వరూప సాయీ రాం
కాషాయ వస్త్రాయ సాయీ రాం
కల్మష నాశాయ సాయీ రాం ||

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం