సాయి నమో సత్య సాయి నమో
సాయి నమో సత్య సాయి నమో
భగవాన్ శ్రీ సత్య సాయి నమో సాయి నమో
పర్తి నివాస సాయినమో
పవిత్రహృదయ సాయి నమో
నిత్య నిర్మలా సాయి నమో
నిరతానందా సాయి నమో ||
ప్రేమస్వ రూపా సాయి నమో
పేదప్రజా ప్రియ సాయి నమో
దీనదయాలో సాయి నమో
దినకర తేజా సాయి నమో ||
చిత్రావతి తట సాయి నమో
చిన్మయానంద సాయి నమో
భజనానందా సాయి నమో
భగవద్ రూపా సాయి నమో ||
Comments
Post a Comment