రంగ రంగ రంగా

రంగ రంగ రంగా రాజీవ లోచన రంగ
గరుడ గమన రంగ అంతరంగాత్మ భృంగ ||

సగుణ నిర్గుణ రంగ సర్వ సాక్షి మయ రంగ
మాయా మానుష రంగ మంగళాకార రంగా ||

సస్సంగ నిలయ రంగ సదమల తోషిత రంగా
సంఘ నిస్సంగ రంగ సకల సుభాంగ రంగా ||

ధారణ దయాంత రంగ ధరణి పాలక రంగ
సకల ప్రాణాంత రంగ సర్వనియామక రంగా

కమల నయన రంగ కారుణ్య ధామ రంగా
సుజన వినుత రంగ సుందరా కార రంగా ||

భుజగ శయణ రంగ భూదేవి హృదయ రంగా
శంఖ చక్ర ధర రంగ శరణా వత్సల రంగా ||

రచన & గానం
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి 9866068240

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం