సత్యసాయి పాట

సాయి గురుం సత్య సాయి గురుం
సద్గురు నాథ సాయి గురుం

ఈశ్వరాంభ సుత సాయి గురుం
యిల భగవాన్ సత్య సాయి గురుం
శివస్వరూపా సాయి గురుం
శ్రిత జన పాలా సాయి గురుం ||

పుట్టపర్తి సత్య సాయి గురుం
పూజింతుము మిము సాయి గురుం
సచ్చిదానంద సాయి గురుం
సకల ప్రాణ కృప సాయి గురుం ||

ప్రశాంతి నిలయా సాయి గురుం
ప్రణవస్వ రూపా సాయి గురుం
సకలా తీతా సాయి గురుం 
సర్వమయా సత్య సాయి గురుం ||

భక్త పాలకా సాయి గురుం
భగవద్రూపా సాయి గురుం 
నిత్య నిర్మలా సాయి గురుం
నిఖిలాత్మక సత్య సాయి గురుం ||

ప్రేమమయా సత్య సాయి గురుం
పేదల పెన్నిధి సాయి గురుం
శయణా వత్సల సాయి గురుం
శరణు శరణు సత్య సాయి గురుం ||

రచన & గానం
Y.nagarangaiah తాడిపత్రి
9866068240

Comments