ఆ.వె పగలు రేయి ననక

ఆ. వె 
పగలు రేయి ననక పరమాత్మ భావంబు
దలచు వాడె లోక ధన్య జీవి
కర్మ పాశ మందు కట్టు బడక తాను
మోక్ష గామి యౌర మోహ మిడిచి ||

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం