షడ్జామడ్జ కరాడ్జా వీడ్జా
ఒకానొక రోజు మహా కవి కాళిదాసు గారితో ఒక పండితుడు పోటీకి వచ్చాడు మీరు ఏదైనా చెప్పేయండి నేను వెంటనే అది చెప్పగలను అన్నాడు కాళిదాసు గారికి ఆ వచ్చిన వాడు
ఎంతటి క్లిష్టమైన దైన చెప్ప గలడు అని తెలుసు
అయినా వాగ్విద్వానికి వచ్చాడు ఎలా అని ఆలోచించి ఆ వచ్చిన పండితునకు నోట్లో పల్లు
లేవు పల్లున్న వాళ్ళు మాత్రమే పలక గలిగిన
ఒక శ్లోకాన్ని ఎంపిక చేసుకొని చెప్పాడు అదే ఇది
షడ్జామడ్జ కరాడ్జ వీడ్జ వశుధాడ్జా లాంచ మడ్ఘాఖరే
జడ్జడ్కిక్కి ధారాడ్జరెడ్పనఘణ ఖడ్జ్యోత వీడ్యద్బ్రమ
వీడ్యాలుబ్రమ లుప్రయట్రి యపదార్గ డగ్రగ్రహా
పాదౌటేట్ప్రట టట్ప్రట ప్రటట్ట్రస ప్రఖ్యాత సఖ్యోదయా.
Comments
Post a Comment