ఆ.వె

ఆ. వె 
మెరుగు బెట్ట కున్న మెరుయునా కనకంబు
అగ్ని గాల్చ కుండ హార మగున
మంచి నడత లేక మానవు లెవరైన 
వసుధ లోన కీర్తి వచ్చు టెట్లు ||

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం