శివ గానం

ఓం

శివ శివ శంకర భక్తవ శంకర శంభో మహ దేవ
హరహర శంకర పాప భయంకర శంభో మహదేవ ll

భక్త జనావన భజ గౌరీశ శంభో మహ దేవ
గౌరి మనోహర గంగాధర శివ శంభో మహ దేవ ll

నిత్య నిర్మలా నిరాడంబరా శంభో మహ దేవ
అన్నపూర్ణ ప్రియ ఆదిదేవ శివ శంభో మహ దేవ ll

సర్వ పాపహర సకలేశ్వర శివ శంభో మహ దేవ
చంద్ర కళాధర సాంబసదా శివ శంభో మహ దేవ ll

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం