కృష్ణ గానం

ఓం
కృష్ణ గానం

వాసుదేవ దేవకృష్ణ వామనావతార కృష్ణ
నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణ కృష్ణ నమో నమో ||

నందగోప బాలకృష్ణ నవనీత చోర కృష్ణ
నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణ కృష్ణ నమో నమో ||

గోవర్ధన ధర కృష్ణ గోప కాంత ప్రియ కృష్ణ
నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణ కృష్ణ నమో నమో ||

భాగవత ప్రియ కృష్ణ  బ్రహ్మజనక దేవ కృష్ణ
నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణ కృష్ణ నమో నమో ||

భక్త పరాయణ కృష్ణ భవబంధ నాశ కృష్ణ
నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణ కృష్ణ నమో నమో ||

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం