అన్ని మంత్రముల సారం అష్టాక్షరీ గేయం

ఓం
అన్ని మంత్రముల సారం అష్టాక్షరీ

అన్ని మంత్రాల సారం అష్టాక్షరీ మంత్రం
అందరికి ముక్తి నిచ్చు హరి నామ మంత్రం

ప్రహ్లాదుడు బట్టిన పరమ దివ్య మంత్రం
నారదముని నమ్మినా నారాయణ మంత్రం

వాయుసుతుడు నమ్మిన శ్రీ రామ తారక మంత్రం
పాంచాలి వేడుకొన్నా పరమదయా మంత్రం

ఆదిలక్ష్మి కిష్టమైన ఆదినారాయణ మంత్రం
అజామిలుని గాచినా దివ్య నారాయణ మంత్రం

Comments

Popular posts from this blog

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం

వివేకానంద జయంతి