సీతారాం జయ సీతారాం

ఓం
సీతారాం జయ సీతారాం 
సీతారాం జయ సీతారాం
సీతారాం జయ సీతారాం
సీతారాం జయ సీతారాం

శ్రీనివాస సీతారాం 
శ్రితజన పాలా సీతారాం 
దుష్ట శిక్షితా సీతారాం 
శిష్ట రక్షనా సీతారాం ||

పంకజనయన సీతారాం 
పన్నగశయణ సీతారాం
పక్షి వాహన సీతారాం 
పతిత పావన సీతారాం ||

దశరథనందన సీతారాం 
ధనుజవి రామా సీతారాం
బద్రగిరీశ సీతారాం 
భావ మందిరా సీతారాం ||

అయోధ్యరామా సీతారాం  
హనుమద్రామా సీతారాం
కోదండాధర సీతారాం 
కోమల రూపా సీతారాం ||

మునుగణసేవిత సీతారాం 
ముక్తిదాయకా సీతారాం
రాక్షసాంతక సీతారాం 
రామ రామ జయ సీతారాం ||

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం