సాయి గురుం శ్రీ సాయి గురుం
ఓం
సాయి గురుం శ్రీ సాయి గురుం
సద్గురు నాథ సాయి గురుం
షిరిడీ వాస సాయిగురుం
సిరిః ప్రధాత సాయిగురం
శివస్వరూపా సాయిగురుం
శ్రితజన పాలా సాయి గురుం ||
మరాట మకుటా సాయి గురుం
మహిమాన్విత శ్రీ సాయి గురుం
చావడి నిలయ సాయి గురుం
సచ్చిదానంద సాయి గురుం ||
దయా మయా సాయి గురుం
ధరణి పూజిత సాయి గురుం
సకలా తీతా సాయి గురుం
సర్వపరాత్పర సాయి గురుం ||
భక్త పాలకా సాయి గురుం
భగవద్రూపా సాయి గురుం
నిత్య నిర్మలా సాయి గురుం
నిఖిలాత్మక శ్రీ సాయి గురుం ||
ప్రేమ మాయ శ్రీ సాయి గురుం
పేదల పెన్నిధి సాయి గురుం
సమాధి శయణా సాయి గురుం
శరణు శరణు శ్రీ సాయి గురుం ||
రచన & గానం
Y.nagarangaiah తాడిపత్రి
Comments
Post a Comment