గణనాథా జయ గణణాథా 2
ఓం
గణనాథ జయ గణనాథ
గౌరీ సుపుత్రా గణనాథ
గజముఖవదన గణనాథ గంగాధర సుత గణనాథ
మూషికవాహన గణనాథ ముక్తి ప్రధాయక గణనాథ
మునుగణ సేవిత గణనాథ ముకుంద పూజిత గణనాథ
పాపవిమోచన గణనాథ పార్వతి నందన గణనాథ
గానవినోద గణనాథ గజకర్నాకర గణనాథ
పతిత పావన గణనాథ పరమానంద గణనాథ
విద్యా దాయక గణనాథ విమల చరిత్ర గణనాథ
సురగణ పూజిత గణనాథ సుందర రూపా గణనాథ
గరికపూజ ప్రియ గణనాథ గౌరీతనయ గణనాథ
మోదక హస్తా గణనాథ మోక్ష దాయక గణనాథ
Comments
Post a Comment