లోకంతీరు గేయం

ఓం
లోకంతీరు లఘు గేయం

బాగుంటే కడుపులో మంట 
చెడిపోతే నవ్వుల పాలు 
చేయుటకు ముందుంటారు
లోకం తీరింతేర ఈ మనుషుల బ్రతుకింతేర

ఉన్నప్పుడు పెట్టాడు అన్నం 
పోయాక  పిండాలు పెడతాడు ఘణముగను 
ఉన్నప్పుడు తిడతారు
పోయాక పొగుడుతారు
లోకం తీరింతేరా ఈ మనుషుల బ్రతుకింతేర

లగ్జరీ బ్రతుకులకోసం
దోచుకునే దొరలుర అంతా
కూలీనాలీ చేసేవాల్లకు
కూడు గూడు గుడ్డ  కరువేర
లోకం తీరింతేరా ఈ మనుషుల బ్రతుకింతేర.

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం