ఎట్టి పరిస్థితుల్లోను ఇవి చేయకు

ఇవి ఎట్టి పరిస్థితి లోను ఇవి చేయకు

1 చెడు వారితో స్నేహము చేయకు. 
2 గుడ్ది వానితో ప్రయాణం చేయకు.
3 ఫలితం చూపని పనిని చేయకు.
4 అడవిలో చీకటిలోను ఒంటరిగా ప్రయాణం చేయకు.
5 ధర్మము కాని పని ఏదీ చేయకు.
6 అపాత్రునకు దానము చేయకు.
7 సత్యవాదులతో వివాదం చేయకు.
8 పెద్దలతో భగవద్భక్తులతోను పరిహాసాలు చేయకు.
9 పరస్త్రీలతో సఖ్యతగా యుండుట చేయకు.
10 పురాణాలు పుక్కిటి పురాణాలు అని వాదన చేయకు.
11 దైవమునకు శాస్త్రమునకు వ్యతిరేకమైన పనులు చేయకు
12 అధర్మమునకు సాయం చేయకు.

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం