లింగా మయా నీకు దండా లయా
ఓం
లింగామయా నీకు దండాలయా
దండాలయా కోటి దండాలయా .
పృధ్వి లింగాయ జలలింగాయ
అగ్నిలింగాయ వాయు లింగాయ
ఆకాశ లింగాయ సూర్య లింగాయ
చంద్ర లింగాయ దండాలయా ll
రామ లింగాయ భీమ లింగాయ
యమ లింగాయ వరుణ లింగాయ
శుద్ధ లింగాయ సూక్ష్మ లింగాయ
ఆత్మ లింగాయ దండాలయా l l
Comments
Post a Comment