శ్రీకాళస్తీశ్వర

ఓం
శ్రీకాళ హాస్తీశ్వర జ్ఞానప్రసూనాంభ ప్రియ వల్లభ

స్వర్ణ ముఖి తీరాన దక్షిణాది కాశిగా
అలరారు చున్నా ఆదిమహాదేవ
వాయులింగేశ్వర వామాంభికా నాథ
దక్షిణా మూర్తి దేవ దయ చూడు తండ్రి.

పరమ పావన గంగ నెత్తిన నీకుండగా
పుక్కిటి నీరే నిన్ను పులక రింప జేసెనా
అన్న పూర్ణయే నీకు ఆలియై యుండగా
మాంసమన్నమెట్లు నీకు మహా నైవేద్య మయ్యే.

Comments

Popular posts from this blog

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం

వివేకానంద జయంతి