అలకానాందే మందాకినీ
ఓం
అలకానందే మందాకినే
భాగీరతే గంగ నమామి
శివ జటాశ్రితే శ్వేతర్ణే హిమగిరి లహరే
ప్రవాహ ఉగ్రే పావన చరితే పరమ పవిత్రే
పాపవి మోచణే పవిత్ర తీర్థే పరమ గంగే
పద్మనాభ పాదోద్భవే భవహర చరణే భవ్య చరిత్రే
పతితోద్ధారిణే పాహి కృపామయే పరమానందే
కరుణా పాంగే కలుష వినాశినే కావవె గంగా కావవె తల్లీ.
గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం
కురు.
నమోగంగే నమోగంగే నమోగంగే నమో నమః
Comments
Post a Comment