చిన్ని కృష్ణుడు చిన్ని కృష్ణుడు
ఓం
చిన్ని కృష్ణుడు చిన్ని కృష్ణుడు
యశోద నందులకు యెనలేని సుతుడు
చిలిపి చేష్టల వాడు చిన్మయానందుడు
ఆబాల గోపాలుడు అందరికిల వేల్పుడు
పూతన సంహారకుడు పుదరీక వరదుడు
బలబద్ర సోదరుడు భక్తికి దొరికెడి వాడు
జవరాల్ల కోకల నెత్తుకు పోయినవాడు
మేనమామ కంసుని మర్ధించిన వాడు
Comments
Post a Comment